సౌందర్య లహరి – 4 శ్లోకం / Soundarya Lahari – 4 hymn Reciting benefits
అన్ని భయాలు తొలగించడం మరియు వ్యాధుల తగ్గింపు
శ్లోll 4 త్వదన్యః పాణిభ్యా-మభయవరదో దైవతగణ
స్త్వమేకా నైవాసి-ప్రకటితవరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం-ఫలమపి చ వాంఛాసమధికం
శరణ్యే లోకానాం-తవ హి చరణావేవ నిపుణౌll
తాత్పర్యం :అమ్మా ! లోకములకు దిక్కు అయిన తల్లీ మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు , అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే నీ పాదములే, కోరక ముందే కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా !
జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును 3000 సార్లు ప్రతి రోజు 36 రోజులు జపం చేసి నిమ్మ పులిహోర అమ్మకు నివేదిస్తే, అన్ని భయాలు తొలగించి అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాలను ఇస్తుంది అని చెప్పబడింది.
Removal of all Fears and Curing of Diseases
SLOKA 4 :
tvadanyaḥ pāṇibhyāmabhayavaradō daivatagaṇaḥ
tvamēkā naivāsi prakaṭitavarābhītyabhinayā ।
bhayāt trātuṃ dātuṃ phalamapi cha vāñChāsamadhikaṃ
śaraṇyē lōkānāṃ tava hi charaṇāvēva nipuṇau ॥ 4 ॥
Translation: Oh, she who is refuge to all this world, all gods except you mother, give refuge and grants wishes, but only you mother never show the world in detail, the boons and refuge that you can give, for even your holy feet will suffice, to remove fear for ever, and grant boons much more than asked.
Chanting procedure and Nivedyam ( offerings to the Lord) : If one chants this verse 3000 times every day for 36 days, and offers lemon rice as nivedhyam, it is said that all the fears are removed and gives solutions for all types of diseases.
BENEFICIAL RESULTS: Cures diseases, grants freedom from fear and poverty; enables possessions of vast estates.
Literal Results: To meditate on the feet of the Goddess while reciting sloka. Suited for dancers and instrumentalists, as the focus is on hands and feet.More benefits are derived apart from attaining desired benefit. Atleast 11 times a day.