సౌందర్య లహరి – 8 శ్లోకం / Soundarya Lahari – 8 hymn Reciting benefits
అకాల మరణాల నుండి తప్పించుకోవడానికి
శ్లో ll 8. సుధాసింధో ర్మధ్యే – సురవిటపివాటీ పరివృతే
మణిద్వీపే నీపో – పవనవతి చింతామణి గృహేl
శివాకారే మంచే – పరమశివపర్యంకనిలయామ్
భజంతి త్వాం ధన్యాః – కతిచన చిదానందలహరీమ్ll
తాత్పర్యం : అమ్మా ! అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రతనాల దీవి యందు కల్ప వృక్షములు, కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మిచబడిన గృహము నందు శివుని రూపముగా గల మంచమున పరమ శివుని తొడయే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణియగు నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించు చున్నారు.
జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే, జనన మరణాల నుండి తప్పించబడతారు అని చెప్పబడింది.
Winning over enemies
SLOKA 8:
sudhāsindhōrmadhyē suraviṭapivāṭīparivṛtē
maṇidvīpē nīpōpavanavati chintāmaṇigṛhē ।
śivākārē mañchē paramaśivaparyaṅkanilayāṃ
bhajanti tvāṃ dhanyāḥ katichana chidānandalaharīm ॥ 8 ॥
Translation: In the middle of the sea of nectar, in the isle of precious gems,which is surrounded by wish giving kalpataru trees, in the garden kadamba trees, in the house of the gem of thought, on the all holy seat of the lap of the great god Shiva, sits she who is like a tide In the sea of happiness of ultimate truth, and is worshipped by only by feselect holy men.
Chanting procedure and Nivedyam ( offerings to the Lord): If one chants this verse 1000 times every day for 12 days, and offers Payasam and rice to the Lord as prasadham, it is said to be believed that one can avoid birth and death.
BENEFICIAL RESUTS: Release from all kinds of bondages, imprisonment and debt, fulfillment of all desires. .
Other Results: Luxuries, viewing everything and everybody with a sense of happiness/ or change of residence to a better place/ or a long stay in a beautiful spiritual or holiday retreat.