సౌందర్య లహరి – 11 శ్లోకం / Soundarya Lahari – 11 hymn Reciting benefits
మంచి సంతానం, జీవితానికి ఒక అర్థం పొందడం కొరకు
శ్లో ll 11. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః ।
చతుశ్చత్వారింశద్వసుదలకలాశ్రత్రివలయ-
త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః ॥
తాత్పర్యం : అమ్మా ఈశ్వరీ శ్రీచక్రం నాలుగు శివచక్రాలు, వాటినుండి విడివడిన ఐదు శక్తి చక్రాలతో ఉన్నది. ప్రపంచానికి మూలకారణమైన తత్త్వముతో కూడిన నీ నివాసమైన శ్రీచక్రంలోని కోణాలు అష్టదళాలు షోడశదళ పద్మాలు మేఖలాతంత్రంగా మూడు భూపురాలు కలిసి నలభైనాలుగు అంచులు కలిగి వున్నాయి.
జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 40 రోజులు జపం చేసి బూరెలు, వెన్న నివేదిస్తే, మంచి ప్రయోజనకరమైన, వంశ ప్రతిష్ఠ ను నిలిపే సంతానము కలుగును.
“Good Progeny, Getting a Meaning for Life“
SLOKA 11 :
Chaturbhih Srikanthaih Shivayuvatibhih Panchbhirapi
Prabhinnabhih Sambhornavabhirapi Mulaprakrithibh.
Chatushchatvarimsadvasudakalasratrivalaya-
Trirekhabhih sardham tava sarankonah parinatah ॥ 11 ॥
Translation: With four wheels of our lord Shiva ,and with five different wheels of you, my mother, which are the real basis of this world, your house of the holy wheel, has four different parts of eight and sixteen petals, three different circles, and three different lines, making a total of forty four angles.
Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times every day for 40 days, and offers butter and Boorelu as nivedhyam , one is said to be blessed with a lovely male baby to represent their family ‘s riches and name.
BENEFICIAL RESULTS: Barren women become pregnant, getting issues. The butter used for drawing Yantra to be consumed daily.
Other Results: Intricate problems being solved