భక్తి & ఆధ్యాత్మికం

సౌందర్య లహరి – 10 శ్లోకం / Soundarya Lahari – 10 hymn Reciting benefits

బలమైన భౌతిక శరీరము – మనో ధారుఢ్యము – ఆరోగ్యం

శ్లో ll 10. సుధాధారాసారై – శ్చరణయుగళాంతర్వి గళితైః
ప్రపంచం సించన్తీ – పునరపి రసామ్నాయమహసా
అవాప్య త్వాం భూమిం – భుజగనిభ మధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా – స్వపిషి కులకుండే కుహరిణి ll

తాత్పర్యం : అమ్మా ! పాద పద్మముల మధ్యనుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు. 

జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేసి పండ్లు నివేదిస్తే, బలమైన భౌతిక శరీరము, దృఢమైన మనస్సు, మంచి ఆరోగ్యము ప్రసాదించబడును అని చెప్పబడింది

Getting Strong Body and Virility

SLOKA 10 :

sudhādhārāsāraiścharaṇayugalāntarvigalitaiḥ
prapañchaṃ siñchantī punarapi rasāmnāyamahasaḥ ।
avāpya svāṃ bhūmiṃ bhujaganibhamadhyuṣṭavalayaṃ
svamātmānaṃ kṛtvā svapiṣi kulakuṇḍē kuhariṇi ॥ 10 ॥

Translation: Using the nectar that flows in between your feet, to drench all the nerves of the body, and descending from the moon with nectar like rays, reaching back to your place, and coiling your body in to a ring like serpant, you sleep in the kula kunda with a hole in the middle another name for mooladhara chakra..

Chanting procedure and Nivedyam ( offerings to the Lord) : If one chants this verse 1000 times every day for 6 days, and offers fruits as nivedhyam , one is said to be blessed with a strong and good health.
BENEFICIAL RESUTS: Purification of body frame. Cures watery diseases. In case of women, develops breasts and enables proper menstruation. 

Other Results:This sloka invokes Reiki energy. The Supreme Mother Goddess, who is the life-energy force enters the body through the moolaadhaara chakra to raise up,activating chakras and purifying the entire body frame. For people who are suffering from depression, lack of energy and anaemia, this sloka induces divine energy to rejuvenate the devotee as though he/she has taken a new life.   

Offering and consuming of a quarter glass of milk with 20 raisins and 10 sugar-candies are mandatory to avoid feverish feeling with body aches. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button