బల్లి శాస్త్రం తెలుగు
మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.
శిరస్సు = కలహం
ముఖము నందు =బంధు దర్శనం
కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దీర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద = ఇస్టాన్న భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి = ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు
మీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిది
మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:
తలమీద == కలహం
పాదముల వెనక == ప్రయాణము
కాలివ్రేళ్లు == రోగపీడ
పాదములపై == కష్టము
మీసముపై == కష్టము
తొడలపై == వస్త్రనాశనము
ఎడమ భుజము == అగౌరవము
కుడి భుజము == కష్టము
వ్రేళ్ళపై == స్నేహితులరాక
మోచేయి == ధనహాని
మణికట్టునందు == అలంకారప్రాప్తి
చేతియందు == ధననష్టం
ఎడమ మూపు == రాజభయం
నోటియందు == రోగప్రాప్తి
రెండు పెదవులపై == మృత్యువు
క్రింది పెదవి == ధనలాభం
పైపెదవి == కలహము
ఎడమచెవి == లాభము
కుడిచెవి == దుఃఖం
నుదురు == బంధుసన్యాసం
కుడికన్ను == అపజయం
ఎడమకన్ను == శుభం
ముఖము == ధనలాభం
బ్రహ్మరంద్రమున == మృత్యువు
బల్లి స్త్రీల శరీరంపై పడితే:
తలమీద == మరణసంకటం
కొప్పుపై == రోగభయం
పిక్కలు == బంధుదర్శనం
ఎడమకన్ను == భర్తప్రేమ
కుడికన్ను == మనోవ్యధ
వక్షమున == అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి == ధనలాభం
పై పెదవి == విరోధములు
క్రిందిపెదవి == నూతన వస్తులాభము
రెండుపెదవులు == కష్టము
స్తనమునందు == అధిక దుఃఖము
వీపుయందు == మరణవార్త
గోళ్ళయందు == కలహము
చేతియందు == ధననష్టము
కుడిచేయి == ధనలాభం
ఎడమచేయి == మనోచలనము
వ్రేళ్ళపై == భూషణప్రాప్తి
కుడిభుజము == కామరతి, సుఖము
బాహువులు == రత్నభూషణప్రాప్తి
తొడలు == వ్యభిచారము,కామము
మోకాళ్ళు == బంధనము
చీలమండలు == కష్టము
కుడికాలు == శత్రునాశనము
కాలివ్రేళ్ళు == పుత్రలాభం.
వీటికి పరిహారంగా…కంచిలోని వెండి..బంగారు బల్లి ముట్టుకుని వస్తే దోషాలు పోతాయి… భయపడాల్సిందేమీ లేదు..! జీవితంలో ఒక్కసారి వెళ్లి తాకి వస్తే చాలు..