సౌందర్య లహరి – 7 శ్లోకం / Soundarya Lahari – 7 hymn Reciting benefits
అమ్మ దర్శనము, సర్వ శత్రు విజయం
శ్లో ll 7. క్వణత్కాంచీదామా – కరికలభకుంభస్తననతా
పరీక్షీణా మధ్యే – పరిణత శరచ్చంద్రవదనాl
ధను ర్బాణాన్ పాశం – సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః – పురమథితురాహోపురుషికాll
తాత్పర్యం : మిల మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగిన,గున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరకుగడ విల్లునూ, పూవుటమ్మును, అంకుశమును, పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక.
జప విధానం – నైవేద్యం : ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేసి పాయసం, అన్నం అమ్మకు నివేదిస్తే, సర్వుల యందు అమ్మ దర్శనము, సర్వ శత్రు విజయం కలుగుతుంది అని చెప్పబడింది.
Winning over enemies
SLOKA 7 :
kvaṇatkāñchīdāmā karikalabhakumbhastananatā
parikṣīṇā madhyē pariṇataśarachchandravadanā ।
dhanurbāṇān pāśaṃ sṛṇimapi dadhānā karatalaiḥ
purastādāstāṃ naḥ puramathiturāhōpuruṣikā ॥ 7 ॥
Translation: With a golden belt, adorned by tiny tingling bells, slightly bent by breasts like the two frontal globes of an elephant fine, with a thin pretty form, and with a face like the autumn moon, holding in her hands, a bow of sugar cane, arrows made of flowers, and the noose and goad, she who has the wonderful form, of the ego of the god who burnt the three cities, should please come and appear before us.
Chanting procedure and Nivedyam ( offerings to the Lord) : If one chants this verse 1000 times every day for 12 days, and offers Payasam and rice to the Lord as prasadham, it is said to be believed that one can see the lord in person and win over all the enemies.
BENEFICIAL RESUTS: Fascinating even royal personages and over-coming enemies.
Other Results: This sloka will directly link the devotee to the Supreme Goddess of Kanchipuram, Kamakshi. She is the dominant One “Purushika” and She literally takes over the devotee and gives her/ him a delicious taste of Her “saannidhyam”. Messages, events related to Kanchi Kamakshi will fill the life of the devotee and she/ he is constantly in a state of bliss just thinking about Her. People with Rahu-related problems can overcome difficulties by chanting this sloka.